&nb...
Tuesday, December 28, 2021
Monday, December 27, 2021
DrBRAOU MOOCS ONLINE COURSES
DrBRAOU MOOCS ONLINE COURSES మిత్రులకు నమస్తే. కోవిడ్ మూలంగా గత రెండేళ్లుగా మన ఉపాధ్యాయ మిత్రులు, విద్యార్థులు తరగతి గదికి దూరంగా ఉన్నారు. ఇపుడిపుడే మళ్లీ బడులు తెరుచుకున్నా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయం నెలకొంది. ఆన్‌లైన్ అనేది ప్రధాన మాధ్యమం గా మారిపోయిన ఈదశలో కొత్త కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. ఈ నేపధ్యంలో BRAOU...