*🔥గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు🔥* *▪️హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి గ్రూప్-1 దరఖాస్తు గడువును టీఎస్‌పీఎస్సీ మరో నాలుగు రోజులు పొడిగించింది. జూన్ 4వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మొత్తం 503 పోస్టులతో కూడిన గ్రూప్-1 ఉద్యోగ ప్రకటనకు మంగళవారం రాత్రి 11 గంటల వరకు 3,48,095 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ప్రకటించిన గడువు ప్రకారం మంగళవారం (మే 31) చివరి తేదీ...