ప్రభుత్వ తెలంగాణ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్ టి గిరిజన సంక్షేమశాఖ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు (ప్రిలిమ్స్ , మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ) – 2022 కొరకు యస్.టి, యస్.సి, బి.సి అభ్యర్ధులకు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల గిరిజన IAS స్టడీ సర్కిల్ లో ONLINE COACHING
ప్రభుత్వం -తెలంగాణ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్ టి గిరిజన సంక్షేమశాఖ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు (ప్రిలిమ్స్ , మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ) – 2022 కొరకు యస్.టి, యస్.సి, బి.సి అభ్యర్ధులకు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల గిరిజన IAS స్టడీ సర్కిల్ లో ఆన్లైన్ పద్దతిలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ
తెలంగాణా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖచే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు – 2022 కొరకు తెలంగాణా రాష్ట్ర యస్.టి,యస్.సి, బి.సి అభ్యర్ధులకు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల గిరిజన IAS స్టడీ సర్కిల్ ద్వారా (9) నెలలు ఆన్లైన్ పద్దతిలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన తెలంగాణా రాష్ట్ర యస్.టి, యస్.సి, బి.సి అభ్యర్ధుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులు కోరబడుచున్నవి. అభ్యర్ధులను ఆబ్జెక్టివ్ టైపు, వ్రాత పరీక్ష (డిస్క్రిప్టివ్), ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయబడును. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.00 లక్షలు మించరాదు. అభ్యర్థులు http://studycircle.cgg.gov.in లో లాగిన్ అయ్యి తేది: 23.09.2022 నుండి 17.10.2022 వరకు ఆన్ లైన్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొవాలి. ఆన్ లైన్ అప్లికేషన్ మరియు సూచనలు http://studycircle.cgg.gov.in మరియు http://twd.telangana.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో కలవు. మరిన్ని వివరాలకు ఫోన్ 6281766534 నంబరును అన్ని పని దినాలలో ఉ// 10:30 నుండి సా// 5:00 లోపు సంప్రదించ గలరు.
Sd/-
(డా.క్రీస్టినా. .జడ్ .చోంగ్తు, ఐ.ఎ.యస్) కమీషనర్,
గిరిజన సంక్షేమ శాఖ
0 comments:
Post a Comment