Saturday, December 3, 2022
26 November 2022
సమర్థనం ట్రస్ట్ , తెలంగాణ ఆధ్వర్యంలో ఉన్నత విద్య అభ్యసించే దివ్యాంగులకు స్కాలర్ షిప్ అప్లై చేసుకొనే సదవకాశం విద్యా సంవత్సరం : 2022 - 2023
విద్యార్హతలు : Inter, Degree , PG (Post-graduation) , Engineering , B-Pharmacy , Polytechnic ( Regular course)
అర్హతలు : దివ్యాంగులకు మాత్రమే కావలసిన పత్రాలు(Required Documents) : Education Documents , Student Adhar card , Income certificate,caste certificate, Sadaram Certificate , College fees letter , Bonafied certificate, Passport photos(3) , Ration card & parents adhar card.
సౌకర్యాలు: కళాశాల రుసుము
సంప్రదించండి : సమర్థనం ట్రస్ట్ ఫర్ ది డిసేబుల్డ్. #ప్లాట్ నం-4, మొదటి అంతస్తు,సాయి నగర్ కాలనీ, Old BSNL లైన్ , పికెట్, సికింద్రాబాద్- 500006.PH: 040-48502125
మొబైల్ : 6364867804, 6304154352,9705850008.
Email: centerhead_hyderabad@samarthanam.org
*Condition Apply