*_Post Office Jobs: తెలంగాణ, ఏపీలో పోస్ట్ ఆఫీసుల్లో 2,942 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా_* India Post GDS Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు: *తెలంగాణలో ఖాళీలు- 1226**ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు- 1716* *దరఖాస్తు ప్రారంభం- 2022 మే 2* *దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జూన్ 5* *విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి.* *మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ తప్పనిసరి.* *ఇతర అర్హతలు- స్థానిక...