Saturday, July 6, 2024

ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అన్నిరకాల పుస్తకాలు ► కేవలం ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు.. ఓ గ్రంథాలయం ఉన్నట్టే ► దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ

 

ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అన్నిరకాల పుస్తకాలు ► కేవలం ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు.. ఓ గ్రంథాలయం ఉన్నట్టే ► దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ

ఉద్యోగ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులైనా..

పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులైనా..

ఫలానా పుస్తకం దొరకడం లేదన్న బెంగ అక్కర్లేదు.

కాలేజీ లైబ్రరీలో ఒకే పుస్తకం ఉంటే..

దానిని వేరొకరికి ఇచ్చేశారు...

ఇక తానెలా చదువుకునేది? అన్న ఆందోళన

కాలేజీ విద్యార్థులకు అవసరం లేదు.

యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్స్, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు సంబంధించిన రిఫరెన్సు పుస్తకాలను

ఎలా కొనాలనే ఆలోచనా వద్దు. ఇప్పుడివన్నీ ఒకేచోటే అందుబాటులోకి వచ్చాయి!  ఇవే కాదు..

ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు

అవసరమైన రిఫరెన్సు పుస్తకాల దాకా

అన్నీ అందుబాటులో ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు.

వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కావాలనుకుంటే వాటికి సంబంధించిన

వీడియోలు చూడవచ్చు. ఆడియోలను వినవచ్చు. పీడీఎఫ్‌ కాపీలను కూడా పొందొచ్చు.

ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్‌ సదుపాయం. అదొక్కటి ఉంటే ఏ పుస్తకం అయినా చదువుకోవచ్చు. ఒకటి కాదు.. రెండు కాదు.. కోటికిపైగా పుస్తకాలను, ఆర్టికల్స్, రచనలను, విమర్శనా వ్యాసాలు..

నెట్‌ ఉంటేచాలు నట్టింట్లో ఉన్నట్లే.

ఐఐటీ ఖరగ్‌పూర్‌ సాయంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ భారీ కసరత్తును చేసింది.

https://ndl.iitkgp.ac.in 


పై క్లిక్‌ చేసి అవసరమైన పుస్తకాన్ని చదువుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

అదనంగా నయా పైసా ఖర్చులేదు..

ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఒక్కటుంటే చాలు...

అదనంగా నయాపైసా ఖర్చు లేకుండా

డిజిటల్‌ పుస్తకాలు, ఆర్టికల్స్, వీడియోలు, ఆడియోలు చూడొచ్చు.

సాధారణ గ్రంథాలయాల తరహాలో డిపాజిట్లు అక్కర్లేదు. అవసరమైన పుస్తకాన్ని వెతుక్కునేందుకు ఎక్కువ సమయం కూడా అవసరం లేదు.

ఒక్క క్లిక్‌తో కావాల్సిన పుస్తకాన్ని చదువుకోవచ్చు.

అన్ని రంగాల పుస్తకాలూ..

దేశంలోని పలు యూనివర్సిటీలు,

పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన పుస్తకాలను డిజిటలైజ్‌ చేసి ఈ డిజిటల్‌ గ్రంథాలయంలో ఉంచారు.

సాధారణ విద్య నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు.. చరిత్ర నుంచి సాహిత్యం వరకు..

అన్ని రంగాలకు చెందిన పుస్తకాలు డిజిటల్‌ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి.   విద్యార్థులే కాదు పరిశోధకులు, పఠనాసక్తి ఉన్నవారు

తమకు కావాల్సిన భాషలో డిజిటల్‌ పుస్తకాలను చదువుకోవచ్చు.  ఇంగ్లిషే కాదు.. అనేక విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి.

 జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) పుస్తకాలన్నింటినీ కూడా కంప్యూటరీకరించి ఇందులో ఉంచారు.

అంతేకాదు త్వరలో మెుబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

డిజిటల్‌ లైబ్రరీ ప్రత్యేకతలు ఎన్నెన్నో...

►  70కి పైగా భాషల్లో... కోటికి పైగా ఈ–పుస్తకాలు

►  2 లక్షల మంది ప్రముఖుల 3 లక్షల ఆర్టికల్స్‌

►  లక్ష మంది భారతీయ విద్యార్థుల థీసిస్‌లు

►  రాతప్రతులు, వివిధ భాషల్లో ఆడియో లెక్చర్లు

►  18 వేలకు పైగా వీడియో ఉపన్యాసాలు

►  33 వేలకు పైగా గత ప్రశ్నాపత్రాలు

►  యూనివర్సిటీలు, పాఠశాల బోర్డుల ప్రశ్నాపత్రాలు, జవాబులు

►  వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ రంగాల వెబ్‌ కోర్సులు

►  సమాచార నిధి, వార్షిక నివేదికలు, 12 వేలకుపైగా వివిధ నివేదికలు

►  సాంకేతిక కోర్సుల నివేదికలు, న్యాయ తీర్పులు

పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే వారికి ప్రయోజనం ఎంతో...

పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులకు ఈ డిజిటల్‌ లైబ్రరీతో ఎంతో ప్రయోజనం చేకూరనుంది. గత పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు? వాటిని ఎలా పరిష్కరించారో తెలుసుకోవచ్చు. అయితే వాటికి సంబంధించి మార్కెట్‌లో ఉన్న పుస్తకాలను కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక్క క్లిక్‌తో వాటిని పొందవచ్చు.

 రిజిస్ట్రేషన్‌ సులభం

డిజిటల్‌ లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం

చాలా సులభం. ఈ–మెయిల్‌ ఐడీ,

తాము చదువుతున్న కోర్సు, యూనివర్సిటీ పేరు నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ చేస్తే చాలు.

ఈ వివరాలను నమోదు చేసిన తరువాత

తాము పేర్కొన్న ఈ–మెయిల్‌ ఐడీకి లింకు వస్తుంది. ఈ లింకుపై క్లిక్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది.

ఆ తరువాత ఈ–మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌

నమోదు చేసి లైబ్రరీలో లాగిన్‌ కావచ్చు.

విద్యార్థులు, అభ్యర్థులు తమకు అవసరమైన విభాగాల వారీగా పుస్తకాలు, వీడియో, ఆడియో పాఠాలు, లెక్చర్లు, ఉపన్యాసాలు వెతికి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Click Here to Download

MHRD National Digital Library

Tuesday, May 7, 2024

*పండుగ సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

 

*పండుగ సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*


మన పండుగలు www.freegurukul.org/g/Pandugalu-1. పండుగలు పరమార్ధములు www.freegurukul.org/g/Pandugalu-2. నిత్య జీవితంలో పండగలు-పర్వదినాలు www.freegurukul.org/g/Pandugalu-3 పOడగలు పరమార్ధములు  www.freegurukul.org/g/Pandugalu-4


పూజలు ఎందుకు చేయాలి? www.freegurukul.org/g/Pandugalu-5


ఏ దేవునికి ఏ ప్రసాదం నైవేద్యం పెట్టాలి? www.freegurukul.org/g/Pandugalu-6


ఏ దేవునికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి? www.freegurukul.org/g/Pandugalu-7


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చేయాలి? www.freegurukul.org/g/Pandugalu-8


దేవ పూజా రహస్యము www.freegurukul.org/g/Pandugalu-9


సర్వ దేవతా పూజ విధానము www.freegurukul.org/g/Pandugalu-10


సర్వ దేవతా హోమ విధానము www.freegurukul.org/g/Pandugalu-11


పూజ హోమ కల్పతరువు www.freegurukul.org/g/Pandugalu-12


మూర్త్యర్చనా తత్వము www.freegurukul.org/g/Pandugalu-13


సూర్యోపాసన-ఉపాసన-ప్రాణాయామకాండ-1 www.freegurukul.org/g/Pandugalu-14


సూర్యారాధన www.freegurukul.org/g/Pandugalu-15


సూర్యోపాసన www.freegurukul.org/g/Pandugalu-16


సంధ్యా వందనం www.freegurukul.org/g/Pandugalu-17


శివార్చన www.freegurukul.org/g/Pandugalu-18


అర్చన నవనీత www.freegurukul.org/g/Pandugalu-19


శివ ఆరాధన www.freegurukul.org/g/Pandugalu-20


అమ్మ-శివరాత్రి,శివ తాండవం www.freegurukul.org/g/Pandugalu-21


ఇష్ట లింగార్చన విధి www.freegurukul.org/g/Pandugalu-22


రుద్రాభిషేఖము www.freegurukul.org/g/Pandugalu-23


రుద్రాక్షాది మాలలు - ఫలములు www.freegurukul.org/g/Pandugalu-24


శివ పూజ రహస్యాలు-1 www.freegurukul.org/g/Pandugalu-25


స్మార్త శివ పూజ విధానం www.freegurukul.org/g/Pandugalu-26


సహస్ర లింగార్చన www.freegurukul.org/g/Pandugalu-27


పూజావిధానము - రుద్రాభిషేకము www.freegurukul.org/g/Pandugalu-28


లలితారాధన www.freegurukul.org/g/Pandugalu-29


లలితా పూజ విధానము www.freegurukul.org/g/Pandugalu-30


లలితా సహస్రనామ పారాయణ పూజా విధానము www.freegurukul.org/g/Pandugalu-31


అయ్యప్ప పూజా విధి www.freegurukul.org/g/Pandugalu-32


అష్టలక్ష్మీ ఆరాధన-వైభవం www.freegurukul.org/g/Pandugalu-33


నవగ్రహ గాయత్రి www.freegurukul.org/g/Pandugalu-34


బాలానంద-నవగ్రహ పూజా మహిమ www.freegurukul.org/g/Pandugalu-35


హనుమత్ప్రభ www.freegurukul.org/g/Pandugalu-36


శ్రీ రామ నవరాత్రోత్సవకల్పః www.freegurukul.org/g/Pandugalu-37


సాయిబాబా పూజాస్తవములు www.freegurukul.org/g/Pandugalu-38


దత్త మంత్ర సుదార్ణవము -కల్ప, సహస్ర నామ స్తోత్ర,పూజ విధి www.freegurukul.org/g/Pandugalu-39


దత్తాత్రేయ కల్పః - శ్రీ దేవి నిత్యార్చన విధి, నవరాత్రి విధి, పాదుకా పంచ సంవలిత: www.freegurukul.org/g/Pandugalu-40


శరన్నవరాత్రులు - ఆధ్యాత్మిక దృష్టి www.freegurukul.org/g/Pandugalu-41


దేవీ పూజ - దుర్గా సప్తశతి www.freegurukul.org/g/Pandugalu-42


గాయత్రి నిత్య పూజ విధానం www.freegurukul.org/g/Pandugalu-43


ఉగాది www.freegurukul.org/g/Pandugalu-44


శ్రీరామనవమి www.freegurukul.org/g/Pandugalu-45


శ్రీ వేంకటేశ్వర స్వామి కైంకర్యాలు www.freegurukul.org/g/Pandugalu-46


సకలదేవతా పూజ విధానం www.freegurukul.org/g/Pandugalu-47


మహా శివరాత్రి www.freegurukul.org/g/Pandugalu-48


వైకుంఠ ఏకాదశి - ముక్కోటి ఏకాదశి www.freegurukul.org/g/Pandugalu-49


ప్రార్ధనలు నిజంగా పనిచేస్తాయా www.freegurukul.org/g/Pandugalu-50


ఈశ్వర ప్రార్ధనలు www.freegurukul.org/g/Pandugalu-51


భక్తాంజలి www.freegurukul.org/g/Pandugalu-52


ప్రార్ధన www.freegurukul.org/g/Pandugalu-53

పూజలో ఓషదులు - వైద్యం www.freegurukul.org/g/Pandugalu-54

రుద్రాభిషేక మహాత్యం-1 www.freegurukul.org/g/Pandugalu-55

ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

Monday, December 5, 2022

Saturday, December 3, 2022

26 November 2022

సమర్థనం ట్రస్ట్ , తెలంగాణ ఆధ్వర్యంలో ఉన్నత విద్య అభ్యసించే దివ్యాంగులకు స్కాలర్ షిప్ అప్లై చేసుకొనే సదవకాశం విద్యా సంవత్సరం : 2022 - 2023

విద్యార్హతలు : Inter, Degree , PG (Post-graduation) , Engineering , B-Pharmacy , Polytechnic ( Regular course) 

అర్హతలు :  దివ్యాంగులకు  మాత్రమే కావలసిన పత్రాలు(Required Documents) : Education Documents , Student Adhar card , Income certificate,caste certificate, Sadaram Certificate , College fees letter , Bonafied certificate, Passport photos(3) , Ration card & parents adhar card. 

 సౌకర్యాలు: కళాశాల రుసుము 

 సంప్రదించండి : సమర్థనం ట్రస్ట్ ఫర్ ది డిసేబుల్డ్.  #ప్లాట్ నం-4, మొదటి అంతస్తు,సాయి నగర్ కాలనీ, Old BSNL లైన్ , పికెట్, సికింద్రాబాద్- 500006.PH: 040-48502125

 మొబైల్ :  6364867804, 6304154352,9705850008.

Email: centerhead_hyderabad@samarthanam.org 

*Condition Apply

Saturday, November 12, 2022

Wednesday, November 2, 2022

SUMMER RESEARCH FELLOWSHIP PROGRAM 2023 FOR SCIENCE ACADEMIIES


INSA, along with the other two science academies of India, just announced the SUMMER INTERNSHIP programme that supports graduating, post-graduating science students as well as college to work in institutions and familiarise themselves for scientific institutions. A large number of students in the past were benefitted from the scheme and took up careers in science





Wednesday, October 12, 2022