ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అన్నిరకాల పుస్తకాలు ► కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. ఓ గ్రంథాలయం ఉన్నట్టే ► దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన నేషనల్ డిజిటల్ లైబ్రరీఉద్యోగ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులైనా..పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులైనా..ఫలానా పుస్తకం దొరకడం లేదన్న బెంగ అక్కర్లేదు.కాలేజీ లైబ్రరీలో ఒకే పుస్తకం ఉంటే..దానిని వేరొకరికి ఇచ్చేశారు...ఇక తానెలా చదువుకునేది?...